Tuesday, June 29, 2010

చిత్రసీమలో సాహితీ ప్రముఖులు - జవాబులు

  కనుక్కోండి చూద్దాం - 20 



 స్పందించిన వారందరికీ ధన్యవాదాలు.
జవాబులు :

ఈ క్రింది రచయితలు కొన్ని చిత్రాలకు సంభాషణలు రాసారు. ఎవరు, ఏ చిత్రాలకు రాసారో చెప్పగలరా ?


1 .  గుర్రం జాషువా             - రాధాకృష్ణ ( 1939 )
2 . వేలూరి శివరామశాస్త్రి      - జరాసంధ ( 1938 )
3 . గుడిపాటి వెంకటచలం     - మాలపిల్ల  ( 1938 )




ప్రముఖ కవి, రచయిత కవికోకిల బిరుదాంకితులు దువ్వూరి రామిరెడ్డి గారు
ఒక చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆ చిత్రమేది ?        
- చిత్రనళీయం ( 1938 )
ఆయనే కొన్ని చిత్రాలకు కథాకథనాలను అందించారు. ఆ చిత్రాలేవి ?
- సతీతులసి ( 1936 ), చిత్రనళీయం ( 1938 ) , బాలాజీ ( 1939 ), పార్వతి ( 1941 )

 Vol. No. 01 Pub. No. 333

4 comments:

ఆ.సౌమ్య said...

మాలపిల్లకి చలంగారు మాటలూ రాసార..నిజమా, భలే అయితే ఇంకోసారి శ్రద్ధపెట్టి చూడాలి ఆ సినిమా

SRRao said...

సౌమ్య గారూ !

ధన్యవాదాలు

Vinay Datta said...

very very very very very difficult questions.

SRRao said...

మాధురి గారూ !
అంత కష్టంగా ఉన్నాయా ప్రశ్నలు ? అయినా ప్రశ్నలు కదా ? సులువుగా వుంటే బాగుండవేమోనండీ !

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం