నాన్న- జననంలో భాగస్వామి
నాన్న - ఎదుగుదలకు మార్గదర్శి
నాన్న - జ్ఞానార్జనకు ఆలంబన
నాన్న - జీవితాన్ని తీర్చిదిద్దే త్యాగశీలి
అందుకే ......
ఓ నాన్నా !...... నీ మనసే వెన్నా !.....
అమృతం కన్నా ఆది ఎంతో మిన్నా !
...............
ముళ్ళ బాటలో నీవు నడిచావు
పూలతోటలో మమ్ము నడిపావు
ఏ పూట తిన్నావో ఎన్ని పస్తులున్నావో
పరమాన్నం మాకు దాచి వుంచావు
*************************************************
పితృ దినోత్సవ సందర్భంగా తండ్రులందరికీ శుభాకాంక్షలతో .............
Vol. No. 01 Pub. No. 326
4 comments:
నాన్నగారికి శుభాకాంక్షలు
మీకు మీ పిల్లలకు పిత్రుదినోత్సవ శుభాకాంక్షలు
మీకు మీ పిల్లలకు పిత్రుదినోత్సవ శుభాకాంక్షలు
* విజయమోహన్ గారూ !
* జయ గారూ !
* నెలబాలుడు గారూ !
ధన్యవాదాలు
Post a Comment