Sunday, February 28, 2010

రంగుల పండుగ శుభాకాంక్షలు

జీవితమే రంగేళీ !
రంగు రంగుల కేళీ హోలీ !
మిత్రులందరికీ హోలీ శుభాకాంక్షలతో......
వి.శాంతారాం అద్భుత వర్ణమయ సృష్టి  నవరంగ్  నుంచి ' సంధ్య ' చేసిన హోలీ నయనానందకర నృత్యం మీకోసం....  





Vol. No. 01 Pub. No.211

4 comments:

జయ said...

Rao gaaru, I wish you a very happy Holi.

Saahitya Abhimaani said...

మీకు, అందరికి కూడ హోళీ శుభాకాంక్షలు. నేను ముంబాయిలో ఉన్న అద్భుత రోజులు జ్ఞాపకం వస్తున్నాయి. పొద్దున్నే, దాదాపు 6.30 7.00 గంటలకు మొదలైన రంగు జల్లుకోవటం దాదాపు 10-11 గంటలవరకు జరిగేది. అప్పటికి ఎవరెవరో తెలిసేది కాదు. మగవాళ్ళు ఒక గుంపు, ఆదవాళ్ళు గుంపు, ముఖ్యంగా పిల్లలు మరొక అద్భుతమైన గుంపు. చివరలో అందరం లాన్‌లో కూచుని పాటలు, జోకులు, అంత్యాక్షరి, ఎలా ఎన్ని. చివరకు తీపె, కార తినటంతో ముగిసేది. ఇక రంగులు కడుక్కునే పేద్ద పని. మొత్తం 112 అపార్టుమెంటులు, పిల్లా పెద్దా అందరూ కలసి 400-500 మంది ఒకే కుటుంబంగా ఈ పండుగ జరుపుకునే వాళ్ళం. "అవ్వొక రోజులు....

చిలమకూరు విజయమోహన్ said...

హోళీ శుభాకాంక్షలు

SRRao said...

* జయ గారూ !
* విజయమోహన్ గారూ !
ధన్యవాదాలు
* శివ గారూ !
ముందుగా ధన్యవాదాలు. మీ గత స్మృతుల్ని చెప్పి నా హోలీ జ్ఞాపకాల్ని వెలికి తెచ్చారు. ఆ మధుర స్మృతుల్ని నా ' స్వ-గతం' పేజీలో రాస్తాను. వీక్షించండి.

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం