ఇప్పుడొస్తున్న సినిమాలు గానీ, టీవీ సీరియళ్ళు గానీ పరిశీలిస్తే సందర్భోచితంగా అనే మాటకు విలువ లేదేమోననిపిస్తుంది. కథకు అనుగుణంగా సహజత్వం కోసం కాస్త సమయం కేటాయించలేని పరుగు
యుగంలో ఉన్నాం ! అసహజమైన ఆహార్యం, సన్నివేశ ఔచిత్యానికి సంబంధంలేని వేషధారణ కనబడతాయి.
మనం చూసేది సినిమాలోని పాత్రలనా ? ఫ్యాషన్ షో లోని మోడల్స్ నా ? అనే సందేహం కలుగక మానదు.
మనం చూసేది సినిమాలోని పాత్రలనా ? ఫ్యాషన్ షో లోని మోడల్స్ నా ? అనే సందేహం కలుగక మానదు.
Vol. No. 01 Pub. No. 182
5 comments:
మీరన్నట్లు అందుకే దేవత సినిమా ఇప్పటికి గుర్తు వుంది మరి.
సహజత్వం కోసం వాళ్ళుతీసుకున్న ఆ జాగ్రత్తలే ఇప్పటికీ ఆ పాత సినిమాలను అజరామరం చేస్తున్నాయి.
* భావన గారూ !
* జయ గారూ !
ధన్యవాదాలు
Hatsoff to them..the legendary film makers..!
మధురవాణి గారూ !
అవునండీ వాళ్ళు లెజెండ్సే ! కానీ ఇప్పుడు వారిని అనుసరించేవారిని చేతకాని వాళ్ళుగా జమ కడుతున్నారు. ధన్యవాదాలు.
Post a Comment