Wednesday, February 3, 2010

జాతస్య మరణం ధృవమ్ !

మరణం అనివార్యమని తెలిసినా మనిషి డబ్బు మీద తన వ్యామోహాన్ని వదులుకోలేడు.
అందుకే డబ్బు వల్ల వచ్చే అనర్థాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.


Vol. No. 01 Pub. No. 181

3 comments:

Rao S Lakkaraju said...

పూర్వ కాలం లో మన వాళ్ళు ఎంత చక్కగా చెప్పారు. శాస్త్ర విజ్ఞానం వాళ్ళు చెప్పేవి దేముడెరుగు. ఇవన్ని బట్టీపట్టి గుర్తు పెట్టుకుంటే ప్రపంచమంతా బాగు పడుతుంది. చక్కటి సూత్రాలు గుర్తుకు తెస్తున్నారు. వందనములు.

చిలమకూరు విజయమోహన్ said...

చక్కగా చెప్పారు.

SRRao said...

* రావు గారూ !
* విజయమోహన్ గారూ !

ధన్యవాదాలు

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం