Vol. No. 01 Pub. No. 203
Subscribe to:
Post Comments (Atom)
ప్రాచుర్యం
-
* “ దూరపు కొండలు నునుపు ” అని ఇక్కడలేనిదేదో అక్కడ ఉందని పరుగులెత్తుతూ ఉంటాం. ఎక్కడుండే సుఖాలు అక్కడున్నాయి. ఎక్కడుండే కష్టాలు అక్కడున్నా...
-
* శ్రీ అన్నమాచార్య ప్రాజెక్టు ఆఫ్ నార్త్ అమెరికా ( SAPNA ) సంస్థ తమ 33 సంవత్సరాల వేడుకలో భాగంగా అమెరికా లోని సంస్థ నిర్వాహకులు డా. శ్రీ...
-
1996 జనవరి 18 వ తేదీ ఉదయం సుమారు ఆరున్నర గంటల సమయం. మా స్టూడియో నుంచి కబురు వచ్చింది, ఎన్టీ రామారావు గారు చనిపోయారని. ఒక్కసారిగా హృదయం బరు...
-
Friendship day సందేశానికి జవాబిస్తూ మిత్రులు శ్రీ నూర్ రహమతుల్లా గారు నిన్న నాకో పరీక్ష పెట్టారు. ఆది .......................................
-
ప్రముఖ బ్లాగర్ జ్యోతి గారు పంపిన లింకు ఇక్కడ ఇస్తున్నాను. http://jyothivalaboju.blogspot.com/2008/11/blog-post_16.html దానిలో ' గుజ్జనగ...
-
తెలుగు తెరకు అతడే కృష్ణుడు తెలుగు ప్రేక్షకులకు అతడే రాముడు తెలుగు ప్రేక్షకుల కంటి దీపం ఆనాడు తెలుగు ప్రజల ఆశాదీపం ఒకనాడు ........ అతడే రా...
10 comments:
:(..ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ
మరో ఆణిముత్యం తెలుగు తెరకు కనుమరుగయ్యింది. నిర్మాతగా, నటుడిగా మంచి మనిషిగా అందరికీ ఆత్మీయుడు...నేను మద్రాసులో ఉన్నప్పుడు అనేక సార్లు కలవగలిగాను "ఏరా అబ్బాయ్" అంటూ ఆత్మీయంగా పిలిచేవారు.... తెలుగు భాష అంటే వల్లమాలిన అభిమానం ఆయనకి...వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ....
సతీష్ యనమండ్ర
ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ఠిస్తూ
-గిరిధర్ పొట్టేపాళెం
* అజ్ఞాత గారూ !
* సతీష్ గారూ !
* గిరిధర్ గారూ !
ధన్యవాదాలు
మా తాడిపత్రికి దగ్గరగా ఉన్న సింహాద్రిపురంనుంచి చిత్రసీమకొచ్చినవారు.మా పద్మనాభమని చెప్పుకునేవాళ్ళం.అదోగొప్ప మాకు ఎందుకంటే చిత్రసీమలో మాప్రాంతంవారు చాలా తక్కువ కాబట్టి.పద్మనాభం గారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను.
పద్మనాభంగారి ఆత్మకి శాంతి కలగాలండి. చెన్నైలో ఒక్క సినీ ప్రముఖులు కూడా పలకరించటానికి పోలేదని టి.వి. లో చూసి బాధనిపించింది.
* విజయ మోహన్ గారూ !
* జయ గారూ !
ధన్యవాదాలు
పద్మనాభం గారి మరణం తెలుగు సినీ ప్రపంచానికి తీరని లోటు. ఆయన చివరి రోజులు ప్రశాంతంగా జరగలేదని, ఆర్ధిక ఇబ్బందులతో సతమతమైనారని తెలిసి ఎంతగానో అవేదన చెందాము. ఒకానొక సందర్భంలో, పద్మనాభంగారు ఎటువంటి భేషజం లెకుండా చెప్పిన ఒక సంఘటన.
మదరాసు వచ్చిన కొత్తల్లో నాగయ్యగారి సినీ కంపెనీలో ఉండి అక్కడే తిండి నిద్రగా ఉండేదిట. నాగయ్యగారు ఒక సినీ కంపెనీలాగ కాకుండా, అన్నార్తుల పాలిటి ఒక సత్రంలాగ అందరినీ ఆదరించేవారుట. కొంతకాలనికి పద్మనాభం గారు సినీ లోకంలో నిలదొక్కుకుని తనంతట తానుగా సినిమాలు తీసే స్థాయికి ఎదిగారు. ఆ సందర్భంలో ఒకానొక సినిమా షూటింగు విరామ సమయంలో, అందరితో బాటుగా నాగయ్యగారు, సినీ ప్రొడక్షన్ వారు ఏర్పాటుచేసిన లంచ్ తీసుకుంటున్నారుట. అప్పుడు అది చూసిన పద్మనాభం గారు, ఆయన కాళ్ళకు మొక్కి, తాను మదరాసుకు వచ్చిన కొత్తల్లో ఆయన అఫీసులో ఆశ్రయం పొందటం గురించి గుర్తుకు తెచ్చుకున్నారుట. అప్పుడు నాగయ్య గారు, "నాయనా ఆ రోజులలో నిన్ను చక్కగా ఆదరించారుకదా, నీకు కావలిసినవి అందినాయి కదా" అని వాకబు చేశారుట. ఈ విషయాన్ని కళ్ళనీళ్ళ పర్యంతంగా గుర్తుకు తెచ్చుకున్న పద్మనాభంగారు, నాగయ్య గారిలాగానే చివరకు ఇబ్బందులు పడటం విచారకరం. ఈ సినీ మాయలోకంలో డబ్బుకు ఇచ్చిన విలువ మనిషికి, ఆ మనిషిలో ఉన్న నటునికి అంతగా ఇవ్వకపోవటం బాధ కలిగించే విషయం.
శివ గారూ !
నిజమే ! పద్మనాభం గారికి ఒక నటునిగా నట'కులం' నుంచి సరైన ఆదరణ దొరికినట్లు కనబడదు. ఇప్పుడింక ఏమైనా అవసరం లేదుగా ! దన్యవాదాలు
vilakshana natudu Padmanaabham
sancika 20/2/2010
Padmanaabham cuvari rojulalo kashthapadina maata nijame. kaanii taanu baagunnaappudu konta mandini aadukunna mahaanu bhaavudu. SPBala Subrahmanyam intativaadu kaavadaaniki, Padmanaabham protshame. jiivitamlo ciikati velugulu saamaanyame kadaa.!
Post a Comment