Friday, February 12, 2010

శివోహమ్ !

బ్రహ్మ మురారి సురార్చిత లింగం 
నిర్మల భాసిత శోభిత లింగం
జన్మజ దు:ఖ వినాశక లింగం
తత్ప్రణమామి సదాశివలింగం..............




మిత్రులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు 

శివరాత్రి అనుభవాలు నా  స్వ' గతం ' పేజీలో ......

Vol. No. 01 Pub. No. 194

9 comments:

చిలమకూరు విజయమోహన్ said...

మహాశివరాత్రి శుభాకాంక్షలు

SRRao said...

విజయమోహన్ గారూ !
ధన్యవాదాలు

పరిమళం said...

మహా శివరాత్రి శుభాకాంక్షలు !

మాలా కుమార్ said...

మీకు కుడా శివరాత్రి శుభాకాంక్షలు .

SRRao said...

* పరిమళం గారూ !
* మాలాకుమార్ గారూ 1
ధన్యవాదాలు

జయ said...

శివరాత్రి శుభాకాంక్షలండి. ఆలస్యంగా:)

SRRao said...

జయ గారూ !
' శుభ ' ఆకాంక్షలకు ఆలస్యమనేది లేదండీ ! ధన్యవాదాలు

ఊకదంపుడు said...

యస్పీ గారూ ఈ అష్టకాలుపాడే అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకొని నిండుభక్తితో పాడి కాస్త సినిమా బురదని కడుక్కునే ప్రయతం చేశారు.
ఆ మాట అలా ఉంచితే మీ స్వగతాల వద్ద వ్యాఖ్య వ్రాద్దామంటే ఎందువల్లో కుదరటం లేదు. ఈ స్వగతానికి వ్రాసిన ఉపోద్ఘాతం, శివరాత్రి జ్ఞాపకాలు హృద్యంగా ఉన్నాయి. వేటూరి జన్మ దినానికి మీరు వ్రాసిన నాలుగు ముక్కలూ చూసి టి.వి లో యాంకరమ్మలు నానా చెత్త చెప్పకపోతే ఇది చదివి వినిపించిఉండవచ్చు కదా అనుకున్నాను

SRRao said...

ఊ.దం. గారూ !
మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు. గూగుల్ లో కొత్తగా ప్రారంభించిన బ్లాగర్ డ్రాఫ్ట్ లో ఈ పేజీలు కలుపుకునే సౌకర్యం ఇచ్చాడు. బాగానే ఉందిగానీ ఇంకా కొన్ని సమస్యలు వస్తున్నాయి. స్వగతం పేజీలో వ్యాఖ్యలు పనిచెయ్యకపోవడం గురించి వారికి ఫిర్యాదు చేసాను. వేటూరి గారి మీద టపా మీకు నచ్చినందుకు ధన్యవాదాలు.

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం