Monday, February 1, 2010

కనుక్కోండి చూద్దాం ! - 8

పాట వినండి. జానపద బాణీలో సాగే ఈ పాట పాడిన వారెవరు ? ఏ చిత్రంలోదో చెప్పగలరా ?



Vol. No. 01 Pub. No. 178

3 comments:

కంది శంకరయ్య said...

ఆ పాటను పాడిన నటుడు రాళ్ళపల్లి. కాని చిత్రం పేరు గుర్తుకు రావడం లేదు.

Saahitya Abhimaani said...

రావుగారూ మంచి పాటను ఇచ్చారు కనుక్కోమని. ఈ పాటను ప్రముఖ నటుడు శ్రీ రాళ్ళపల్లి పాడారు. సినిమా చలిచీమలు. ఈ సినిమాలోనే నూతన్ ప్రసాద్ తన డైలాగులతో మంచి పేరు తెచ్చుకున్నాడు.

SRRao said...

* శంకరయ్య గారూ !
మీకు శివగారి వ్యాఖ్య ద్వారా జవాబు తెలిసే ఉంటుంది. ధన్యవాదాలు

* శివగారూ !
ధన్యవాదాలు. గతంలో క్విజ్ లు రూపొందించిన అలవాటు పోవడం లేదు సార్ ! సరదాగా కొన్ని మిత్రులతో పంచుకోవాలనిపించి ఇలా ఇస్తున్నాను. .

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం