జీవితమే రంగేళీ !
రంగు రంగుల కేళీ హోలీ !
మిత్రులందరికీ హోలీ శుభాకాంక్షలతో......
వి.శాంతారాం అద్భుత వర్ణమయ సృష్టి నవరంగ్ నుంచి ' సంధ్య ' చేసిన హోలీ నయనానందకర నృత్యం మీకోసం....
Vol. No. 01 Pub. No.211
Sunday, February 28, 2010
Subscribe to:
Post Comments (Atom)
ప్రాచుర్యం
-
* “ దూరపు కొండలు నునుపు ” అని ఇక్కడలేనిదేదో అక్కడ ఉందని పరుగులెత్తుతూ ఉంటాం. ఎక్కడుండే సుఖాలు అక్కడున్నాయి. ఎక్కడుండే కష్టాలు అక్కడున్నా...
-
* శ్రీ అన్నమాచార్య ప్రాజెక్టు ఆఫ్ నార్త్ అమెరికా ( SAPNA ) సంస్థ తమ 33 సంవత్సరాల వేడుకలో భాగంగా అమెరికా లోని సంస్థ నిర్వాహకులు డా. శ్రీ...
-
Friendship day సందేశానికి జవాబిస్తూ మిత్రులు శ్రీ నూర్ రహమతుల్లా గారు నిన్న నాకో పరీక్ష పెట్టారు. ఆది .......................................
-
1996 జనవరి 18 వ తేదీ ఉదయం సుమారు ఆరున్నర గంటల సమయం. మా స్టూడియో నుంచి కబురు వచ్చింది, ఎన్టీ రామారావు గారు చనిపోయారని. ఒక్కసారిగా హృదయం బరు...
-
ప్రముఖ బ్లాగర్ జ్యోతి గారు పంపిన లింకు ఇక్కడ ఇస్తున్నాను. http://jyothivalaboju.blogspot.com/2008/11/blog-post_16.html దానిలో ' గుజ్జనగ...
-
తెలుగు తెరకు అతడే కృష్ణుడు తెలుగు ప్రేక్షకులకు అతడే రాముడు తెలుగు ప్రేక్షకుల కంటి దీపం ఆనాడు తెలుగు ప్రజల ఆశాదీపం ఒకనాడు ........ అతడే రా...
4 comments:
Rao gaaru, I wish you a very happy Holi.
మీకు, అందరికి కూడ హోళీ శుభాకాంక్షలు. నేను ముంబాయిలో ఉన్న అద్భుత రోజులు జ్ఞాపకం వస్తున్నాయి. పొద్దున్నే, దాదాపు 6.30 7.00 గంటలకు మొదలైన రంగు జల్లుకోవటం దాదాపు 10-11 గంటలవరకు జరిగేది. అప్పటికి ఎవరెవరో తెలిసేది కాదు. మగవాళ్ళు ఒక గుంపు, ఆదవాళ్ళు గుంపు, ముఖ్యంగా పిల్లలు మరొక అద్భుతమైన గుంపు. చివరలో అందరం లాన్లో కూచుని పాటలు, జోకులు, అంత్యాక్షరి, ఎలా ఎన్ని. చివరకు తీపె, కార తినటంతో ముగిసేది. ఇక రంగులు కడుక్కునే పేద్ద పని. మొత్తం 112 అపార్టుమెంటులు, పిల్లా పెద్దా అందరూ కలసి 400-500 మంది ఒకే కుటుంబంగా ఈ పండుగ జరుపుకునే వాళ్ళం. "అవ్వొక రోజులు....
హోళీ శుభాకాంక్షలు
* జయ గారూ !
* విజయమోహన్ గారూ !
ధన్యవాదాలు
* శివ గారూ !
ముందుగా ధన్యవాదాలు. మీ గత స్మృతుల్ని చెప్పి నా హోలీ జ్ఞాపకాల్ని వెలికి తెచ్చారు. ఆ మధుర స్మృతుల్ని నా ' స్వ-గతం' పేజీలో రాస్తాను. వీక్షించండి.
Post a Comment