Thursday, October 15, 2009

హాస్య బ్రహ్మ

" హాస్య బ్రహ్మ " బిరుదుకి వన్నె తెచ్చిన భమిడిపాటి కామేశ్వర రావు గారి చెణుకులు.....

గమనిక : స్పష్టత కోసం ఇమేజ్ మీద నొక్కండి.

2 comments:

Saahitya Abhimaani said...

చాలా బాగున్నాయి మాష్టరూ, భమిడిపాటివారి విసురులు. మంచి సేకరణ. నేను భమిడిపాటి కామేశ్వరరావుగారి జీవిత విశేషాలను, వారి పుస్తకాలనుండి కొన్ని చెళుకులను నా బ్లాగులో ప్రచురించాను. ఈ కింద ఇచ్చిన లంకె సహాయంతో చూడవచ్చు.

http://saahitya-abhimaani.blogspot.com/2009/07/blog-post_7059.html

SRRao said...

శివగారూ !
మీలాంటి సాహిత్యాభిమాని నా టపా చదివి వ్యాఖ్యానించడం నా అదృష్టం. కృతజ్ఞ్తతలు.
మీ టపా చూసాను. భమిడిపాటి వారి సాహిత్యం కొంతవరకూ చదివి సుమారుగా 30 సంవత్సరాలు గడిచిపోయాయి.గతంలోనే అవి నా భాండాగారంనుంచి మాయమైపోయాయి. ఇప్పటికీ అవి గుర్తున్నా వివరంగా వ్యాఖ్యానించేంతగా గుర్తులేదు. అందుకే ఆ సాహసం చెయ్యలేదు.మీరు పరుచూరి శ్రీనివాస్ గారు ఇచ్చిన లింకులకు సదా కృతజ్ఞుణ్ణి,

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం