Friday, October 2, 2009

మహాత్ముడే కలలుగన్న మరోప్రపంచం

" మహాత్ముడనే వ్యక్తి భూమ్మీద సంచరించాడంటే భావి తరాలు నమ్మకపోవచ్చు ! " అన్నాడు ఐన్ స్టీన్. హింస, కుల మత ప్రాంతీయ బేధాలు, ఆర్ధిక అసమానతలు అంతర్భాగాలుగా మారిపోయిన నేటి సమాజం నమ్మదేమో ! మరింక మహాత్ముడి మరోప్రపంచం సాధ్యమేనా ? సాధ్యమే ! మనిషి తలుచుకుంటే సాధించలేనిది లేదు. యావత్ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిన గాంధీజీ జీవితం గురించి భావి భారతపౌరులకు మరింత తెలిసేటట్లు చేస్తే ఫలితం ఉండొచ్చు.
video

No comments:

' శిరాకదంబం ' టూల్ బార్ ని ఇక్కడినుంచి దించుకోవచ్చు... ప్రయత్నించండి.

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం