Tuesday, September 6, 2011

ఇద్దరు ప్రముఖ రచయిత్రులు...?

  కనుక్కోండి చూద్దాం - 52 

  ఈ ప్రక్కఫోటోలో కనిపిస్తున్నది ఇద్దరు ప్రముఖ రచయిత్రులు. పాత ఫోటో కావడం, అంత స్పష్టంగా లేకపోవడం వలన సులభంగా గుర్తుపట్టడానికి ఒక క్లూ..... వీళ్ళిద్దరూ అక్కచెల్లెళ్ళు. 

 ప్రశ్న : ఇద్దరు రచయిత్రుల పేర్లు చెప్పగలరా ?  


 
Vol. No. 03 Pub. No. 026

4 comments:

భమిడిపాటి సూర్యలక్ష్మి said...

వింజమూరి సీత, వింజమూరి అనసూయ గార్లు.

Vinay Datta said...

నాక్కూడా సూర్యలక్ష్మి గారు చెప్పినట్టు వాళ్ళిద్దరే గుర్తొచ్చారు. అనసూయగారు చెన్నైలోనే ఉంటారు. ముఖ్యమైన తెలుగు కార్యక్రమాలన్నిటికీ ఎంతో ఓపికగా ఉత్సాహంతో హాజరౌతారు. ఆమె పి. సుశీల జాతీయ పురస్కారాన్ని అందుకున్న కార్యక్రమాన్ని రిపోర్ట్ చేసే భాగ్యం కలిగింది నాకు.

మాధురి.

SRRao said...

* సూర్యలక్ష్మి గారూ !
* మాధురి గారూ !

సీత, అనసూయ గార్లు ప్రధానంగా గాయనీమణులు. ఇక్కడున్నవారు రచయుత్రులు. గమనించి మరోసారి ఆలోచించండి.

Neelima said...

yaddana pudi sulochana rani gari laaga unnaru okavida....iam not sure

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం