కనుక్కోండి చూద్దాం - 53_ జవాబు
అసలు పేర్లు తెర పేర్లు
1. ప్రమీల - దేవిక
2 . వసుంధరాదేవి - వసుంధరాదేవి
3 . ఉదయచంద్రిక - రాధ
4 . ఉష - దివ్యవాణి
5 . శ్రీలత - రోజా
6 . విజయలక్ష్మి - రంభ
ఇవన్నీ ఒకప్పటి తెలుగు చిత్ర కథానాయికల అసలు పేర్లు.
వీరి తెర పేర్లు ఏమిటో వరుసలో చెప్పగలరా ?
దేవిక గారు రెండు తప్ప మిగిలిన పేర్లు చెబితే ప్రసీద గారు అదనంగా మరో పేరు చెప్పారు. వారిద్దరికీ ధన్యవాదాలు.
No comments:
Post a Comment