కనుక్కోండి చూద్దాం - 52 _ జవాబు
ఈ ప్రక్కఫోటోలో కనిపిస్తున్నది ఇద్దరు ప్రముఖ రచయిత్రులు. పాత ఫోటో కావడం,
అంత స్పష్టంగా లేకపోవడం వలన సులభంగా గుర్తుపట్టడానికి ఒక క్లూ.....
వీళ్ళిద్దరూ అక్కచెల్లెళ్ళు.
ప్రశ్న : ఈ ఇద్దరు రచయిత్రుల పేర్లు చెప్పగలరా ?
జవాబు : ఒకరు ( కుడిప్రక్క ) రచయిత్రి శ్రీమతి గోవిందరాజు సీతాదేవి గారు, ఇంకొకరు కొంతకాలం పాటు ఆంధ్ర పాఠకలోకాన్ని ఉర్రూతలూగించిన రచయిత్రి శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి.
Vol. No. 03 Pub. No. 024a
4 comments:
Heard about Yaddanpoodi.
Never heard of Seeta Devi.
maadhuri.
మాధురి గారూ !
సీతాదేవి గారు ఆలస్యంగా రచనలు మొదలుపెట్టినా మంచి రచనలు చేశారు. డెబ్భైవ దశకంలో ఆవిడ కూడా ప్రముఖ రచయిత్రే !
yaddana pudi garini gurtu pattanu...seeta devi gari guirinchi ippude telusukuntunnanu
నీలిమ గారూ !
ధన్యవాదాలు
Post a Comment