శుక్లాంబరధరం... విష్ణుం...
శశివర్ణం చతుర్భుజం...
శశివర్ణం చతుర్భుజం...
ప్రసన్న వదనం.... ధ్యాయేత్ !
సర్వ విఘ్నోప శాంతయే !
సమస్త విఘ్నాలను తొలగించే శక్తి ఆ గణనాథునికి వున్నది.
స్వచ్చమైన తెల్లని చంద్రుని కాంతి వంటివాడు వినాయకుడు.
సమస్త లోకాలలో వ్యాపించివున్న ఆ విఘ్ననాశనునిని పూజిద్దాం.
ఆయన అనుగ్రహించే సిద్ధిని, బుద్దినీ అందుకుందాం.
Vol. No. 03 Pub. No. 021
10 comments:
బ్లాగ్-మిత్రులకు, వినాయక చవితి శుభాకాంక్షలు
మీకు మీ కుటుంభ సభ్యులకు వినాయకచవితి శుభాకాంక్షలు.
రావు గారూ ! మొదటి సారి మీ బ్లాగు చూస్తున్నాను. ఎంతో బాగుంది. వినాయక చవితి శుభాకాంక్షలు.
రావుగారు,
వినాయకచవితి శుభాకాంక్షలు..
రావుగారు,
వినాయకచవితి శుభాకాంక్షలు..
రావుగారు,
వినాయకచవితి శుభాకాంక్షలు..
రావుగారూ!మీకు,మీ కుటుంబానికి వినాయక చవితి శుభాకాంక్షలు.
మీకు మీ కుటుంబసభ్యులకు వినాయకచవితి శుభాకాంక్షలు.
రావు గారు, ఏదో గుర్తొచ్చి మీ బ్లాగుకు మళ్ళా వచ్చాను. చెప్పడం మరచాను. చిన్న అచ్చు తప్పు గమనించాను. "శుక్లాంబరధరం" సరియైనది. "బ" కు వత్తు ఉండదు. అది శుక్ల + అంబర + ధరం = శుక్లాంబరధరం
* సూర్యనారాయణ గారూ !
మీకు ధన్యవాదాలు. తొందరలో జరిగిన పొరబాటును తెలియజేసినందుకు సదా కృతజ్ఞుణ్ణి. లేకపోతే తెలిసి చేసిన తప్పుగా మిగిలిపోతేది. సవరించాను.
* హనుమచ్చాస్త్రి గారూ !
శిరాకడంబానికి స్వాగతం. మీవంటి పండితులకు నచ్చడం చాలా సంతోషం. మీ బ్లాగు కూడా చూస్తుంటాను. తెలుగు వారికే ప్రత్యేకమైన పద్యాన్ని సుసంపన్నం చేస్తున్న మీకు, కంది శంకరయ్య గారికి, ఇతర పెద్దలకు నమోవాకాలు.
* సుభద్ర గారూ !
* సిరిసిరిమువ్వగారూ !
* విజయమోహన్ గారూ !
* రాజీ గారూ !
ధన్యవాదాలు. మీకు, మీ కుటుంబానికి విఘ్ననాయకుడు సకల శుభాలు అందించాలని కోరుకుంటూ.....
Post a Comment