కనుక్కోండి చూద్దాం - 40 - జవాబులు
గాన గంధర్వుడు కే. జే. యేసుదాసు సంగీత రంగంలో సవ్యసాచి. కర్నాటక, హిందుస్తానీలతో బాటు తెలుగు సహా సుమారు పదిహేడు భాషలలో పాటలు పాడారు.
1 ) యేసుదాసు పాడిన తొలి తెలుగు పాట ఏది ?
జవాబు : ఓ... ! నిండు చందమామ...నిగనిగలా భామా !
2 ) ఆ పాట ఏ చిత్రంలోనిది ?
జవాబు : 1964 లో వచ్చిన ' బంగారు తిమ్మరాజు ' చిత్రంలోనిది.
3 ) ఆ పాట రచయిత, సంగీత దర్శకులు ఎవరు ?
జవాబు : రచయిత - ఆరుద్ర , సంగీత దర్శకుడు - ఎస్. పి. కోదండపాణి
ఆ పాట ఇక్కడ వినండి......
జవాబు : రచయిత - ఆరుద్ర , సంగీత దర్శకుడు - ఎస్. పి. కోదండపాణి
ఆ పాట ఇక్కడ వినండి......
Vol. No. 02 Pub. No. 198a
No comments:
Post a Comment