Monday, April 4, 2011

ఉగాది ఊసులు



వికృతి చేసిన విలయతాండవాన్ని మరిపించి
ఆనందతాండవం చేయించడానికి విచ్చేసిన
శ్రీ ఖర నామ సంవత్సరానికి సాదర స్వాగతం పలుకుతూ .........



.............. మిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలతో .....
శిరాకదంబం కానుక శ్రీ ఖర నామ ఉగాది ఊసులు అందుకోండి.............




Vol. No. 02 Pub. No. 190

9 comments:

చిలమకూరు విజయమోహన్ said...

రావుగారూ! మీకు,మీ కుటుంబసభ్యులకు హార్థిక నూతన తెలుగు సంవత్సర శుభాకాంక్షలు.

Unknown said...

దన్యవాదాలండీ రావుగారూ, మీ బ్లాగ్ పోస్టు చాలా బాగుందండీ, మీకునూ నా ఉగాది శుభాకాంక్షలు

గీతిక said...

nice post...

మీక్కూడా ఉగాది శుభాకాంక్షలు SRRao గారూ..

జయ said...

మీకు హృదయపూర్వక ఉగాది శుభాకాంక్షలు.

మధురవాణి said...

మీక్కూడా ఉగాది శుభాకాంక్షలు.

yuvasri said...

శ్రీఖర నామ సంవత్సరానికి స్వాగతం

విరోధిని వెనకకి నెట్టి వచ్చేవు ముందుకు వికృతీ!
ప్రకృతిని నాశనం చేయడానికే నువ్వు పుట్టేవేమో
ఎన్ని భీభతసాలు సృష్టించేవో నీమనుగడలో
సంసృతికి చిహ్నాలైన నోరు వావీలేని
శిలా విగ్రహాల్ని పొట్ట బెట్టుకున్నావు
దౌర్జన్యానికి తావు కల్పించేవు
అవినీతికి ఊతిచ్చి,స్చేములకు ఊపిరిపోసేవు
సునామీని సృష్టించి,అణుధార్మికతను వ్యాపింప జేసేవు
ఇన్ని దుష్కర్యాలు జేసినైను గాని
మరువజాలని ఒక్క మంచిని గూర్చేవు
ఆసక్తితో అందరు వేచియున్నట్టి
వరల్డ్ కప్పును మనకు అందించిపోయేవు నీచివరి ఘడియలో
పోవమ్మా వికృతి! వెనుదురిగి పో!

శ్రీకరమ్మౌ శ్రీఖరా! తెమ్ము నీరాకతో పాటు
సకల సౌభాగ్యములు,జనావళి అందరానందమొద
ప్రాంతీయ బేధములు రూపుమాపి,
మత వైషమ్యుల్లను మంటగలిపి
అవినీతినంతమొందొంచి,దుష్కరులను దూరముచేసి
సర్వ మానవ శ్రేయస్సు కొరకు
మానవతను పెంచు మనసునందరికిచ్చి
శాంతి సౌఖ్యములందరికినందజేయి.
జాబాలిముని

Durga said...

రావు గారు, ఉగాది రోజున మంచి పంచంగశ్రవణం, బావుందండి. ఇండియాలో వుంటే సాయంత్రాలు గుడి వైపు వెళితే అక్కడ పంచాంగశ్రవణం వుండేది. అందరి రాశి ఫలాలు తెలుసుకునేవారం. అందరితో కలిసి
పండగలు జర్పుకోవడం ఆ తృప్తి, వేరుగానే వుండేవి. దేశం కాని దేశంలో ఉండే మాలాంటి వారికి మీ పంచాంగశ్రవణం చాలా బావుందండి.

Rajesh Pediredla said...

రావు గారు ఉగాది శుభాకాంక్షలు.....మీరు Astrology చెబుతారా..... :)

SRRao said...

* విజయ్ మోహన్ గారూ !
* చంద్రమౌళి గారూ !
* గీతిక గారూ !
* జయ గారూ !
* మధురవాణి గారూ !

మరోసారి ఉగాది శుభాకాంక్షలతో ధన్యవాదాలు

* జాబాలిముని గారూ !
మీ ఆకాంక్ష తప్పక నెరవేరాలని కోరుకుంటూ ధన్యవాదాలు

* దుర్గ గారూ !
నిజానికి పంచాంగ శ్రవణం అందజేయ్యలనుకున్నా సమయానికి కుదరక పంచాంగ పఠనం మాత్రమే అందించగలిగాను. ధన్యవాదాలు.

* రాజేష్ గారూ !
ధన్యవాదాలు. నాకు ఆస్ట్రాలజీ తెలీదండీ ! మిత్రులు, సంస్కృత పండితులు, పంచాంగకర్త శ్రీ ఇవటూరి శ్రీనివాసరావు గారు నా మీద అభిమానంతో అందించిన రాశిఫలాలు నేను మీకందించానంతే !

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం