చిన్నప్పటి చిలిపి చేష్టలు కొన్నిటిని ఇప్పుడు తల్చుకుంటుంటే వింతగా అనిపిస్తాయి. చీకూ చింతా లేని జీవితం. హాయిగా ఆడుతూ పాడుతూ గడిపేసాం. ఇప్పటి పిల్లలకు అంత అదృష్టం లేదేమోననిపిస్తుంది. నేను ఘంటాపధంగా చెప్పగలను.... మాది బంగారు బాల్యం అని. ఒక ప్రక్క పెద్దలు ఎంత కట్టడి చేస్తున్నా అంతా స్వేచ్ఛా అనుభవించాం. ప్రతి మనిషి జీవితంలోనూ బాల్యం ఒక రసవత్తర ఘట్టం. జీవిత చరమాంకంలో నెమరువేసుకోవడానికి మిగిలేవి ఈ జ్ఞాపకాలే ! ఆ మధుర జ్ఞాపకాల్ని కోల్పోతున్న ఇప్పటి పిల్లల్ని చూస్తుంటే జాలి వేస్తూ వుంటుంది. సరే ! విషయానికి వద్దాం........
............ మొత్తం కథనం స్వ ' గతం ' - 2 క్లిక్ చేసి కొంచెం శ్రమ తీసుకుని క్రిందవరకూ వెళ్లి చదవండి.
Vol. No. 02 Pub. No. 181
2 comments:
విషయం కన్నా మీకొచ్చిన సందేహం బాగుంది. గురువును దైవంగా, వారు బోధించిన నీతి పాఠాలని జీవితానికి అన్వయించుకునే రోజులవి. ఆ కాలంలో నిజాయితీ అనేది అబ్బురమేమీ కాదు. ముఖ్యంగా పిల్లలలో. అదే సంఘటన ఇప్పుడు జరిగితే అద్భుతం.
చంద్రమోహన్ !
ధన్యవాదాలు
Post a Comment