Monday, March 7, 2011

శిలను మల్లె ........


 

శిలను మల్లె పూచిందట 
తెలుసా నీకెపుడైనా....... 





 ప్రముఖ కవి శ్రీ ఇంద్రకంటి శ్రీకాంతశర్మగారు రచించిన ఈ గేయాన్ని శాస్త్రీయ సంగీత గాయకురాలు, విశాఖపట్నం ఆకాశవాణి కేంద్రంలో బి. హై కళాకారిణి శ్రీమతి విష్ణుభట్ల నీరజ గారు ఆలపించారు. ఈ పాటకు ప్రముఖ సంగీత విద్వాంసులు శ్రీ బండారు చిట్టిబాబు గారు సంగీతం అందించారు. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉంటున్న నీరజ ఇంజనీరింగ్ పట్టభద్రులు కూడా ! ఆమె పాడిన ఆ మధుర గీతాన్ని వినండి.........



Vol. No. 02 Pub. No. 167

5 comments:

శోభ said...

చాలా బాగుంది సర్.. సుమధుర గానం, మనసుకు హత్తుకునేలా ఉంది.. నీరజగారి గళంనుంచి మీ ద్వారా నేను విన్న తొలిపాట ఇదే.. అద్భుతంగా ఉంది.. నీరజగారికి అభినందనలు అందించగలరు.

తృష్ణ said...

పాట నాకు తెలుసండి. బాగుంటుండి. శర్మగారు చాలా మంచి రచయిత. నాకు చాలా నచ్చే కవుల్లో ఆయనా ఒకరు. నాన్నగారి మిత్రులవ్వటం వల్ల వారి రచనలతో కాస్త ఎక్కువ పరిచయం.

Praneet said...

mind blowing..very sweet tone..excellently sung by neeraja garu and music is simply awesome

Ennela said...

బాగుందండీ.."రాల లోపల పూలు పూచిన రామ మందిర లీలా" అనే పాట గుర్తొచ్చింది. వ్రాసిన వారి వివరాలు తెలియవు కానీ చిన్నప్పుడు స్కూల్ లో మంచి లలిత గీతాలు నేర్పించేవారు మా టీచరు గారు.

SRRao said...

* శోభారాజు గారూ !
* తృష్ణ గారూ !
* ప్రణీత్ !
* ఎన్నెల గారూ !

ధన్యవాదాలు

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం