Saturday, February 27, 2010

పదివేల వందనాలు

బ్లాగు మిత్రులు, వీక్షకులు అయిన శ్రేయోభిలాషులందరికీ పదివేల వందనకదంబాలు
ఈ నెల 14 వ తేదీతో బ్లాగు ప్రారంభించి ఆరునెలలు అయితే మరో పద్నాలుగు రోజులకు
అంటే నేటితో పదివేల హిట్లు పూర్తయ్యాయి. ఇందుకు కారణమైన అందరికీ పదివేల కృతజ్ఞతలు.







Vol. No. 01 Pub. No. 210

7 comments:

'Padmarpita' said...

అభినందనలండి!

కెక్యూబ్ వర్మ said...

అభినందనలు సార్..త్వరలోనే లక్షహిట్లకు చేరుకోవాలని కోరుకుంటూ..

ధరణీరాయ్ చౌదరి said...

ఇలాగే హిట్లమీద హిట్లు సాధించాలని కోరుకుంటూ...బ్లాగాభివందనాలతో...

జయ said...

మీకు పదివేల శుభాకాంక్షలండి.

SRRao said...

* పద్మార్పిత గారూ !
* వర్మ గారూ !
* ధరణీరాయ్ గారూ !
* జయ గారూ !

అందరికీ మరో పదివేల కృతజ్ఞతలు

మాలా కుమార్ said...

ఐతే మీరు పదివేల హిట్లు పూర్తి చేసారన్నమాట . అభినందనలండి .

SRRao said...

మాలాకుమార్ గారూ !
హిట్లు నేను పూర్తి చెయ్యలేదండి. బ్లాగు ప్రారంభించిన కొన్ని రోజులకు వుంచిన కౌంటర్ చెబుతోంది. ఈ కౌంటర్లు ఎంతవరకూ సరైనవో తెలీదు గానీ మనం ఏదో ఒకటి నమ్మాలి కదా ! కృతజ్ఞతలండీ !

' శిరాకదంబం ' టూల్ బార్ ని ఇక్కడినుంచి దించుకోవచ్చు... ప్రయత్నించండి.

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం