ఆ పాట ఆగిందా ?
ఇది నిజమా ?
లేదు గానం ఆగలేదు
ఆ గానం అజరామరం
ఆ పాట నిత్య సత్యం
యేళ్ళు గడిచినా
దశాబ్దాలు గడిచినా
చివరకు శతాబ్దాలు గడిచినా
ఆ గానం ఆగదు.. ఆ గళం మూగవోదు
ఇంటింటా ప్రతిధ్వనిస్తుంటుంది
తెలుగు బావుటా విశ్వమంతా ఎగురవేస్తూనే ఉంటుంది
Vol. No. 01 Pub. No. 193
5 comments:
అమర గాయకునికి జోహార్లు !
పరిమళం గారూ !
ధన్యవాదాలు
మీరు ఘంటసాల మాష్టార్ గారికి నివాళి చెప్పిన విధానం బాగున్నది. ఒక సినిమా ను ఉంచి ఆ సినిమాకు బోర్డరుగా చక్కటి పూగుత్తులు. మాకూ చెప్పండి ఇదెలా చెయ్యాలో.
ఘంటసాలగారి చక్కటి పాటను వీదియో అందించినందుకు ధన్యవాదాలు.
చక్కటి పాటలు గుర్తు చేసినందుకు ధన్యవాదాలు. అమర గాయకునకు జోహార్లు.
* శివ గారూ !
ధన్యవాదాలు. వీడియోని ఇలా అలంకరించడం పెద్ద విషయం కాదు. పవర్ పాయింట్ లో సులభంగా చెయ్యవచ్చు. కావల్సిన వీడియోని Insert లో పవర్ పాయింట్ లోకి తెచ్చుకుని కావల్సిన సైజుకి మార్చుకుని Insert ఫొటోలో కావల్సిన ఇమజ్ ని తెచ్చుకుని కావల్సిన ఏనిమేషన్ సెలెక్టు చేసుకుని save as లో windows media video select చేసుకుని సేవ్ చేసుకుంటే ఫార్మేట్ మారి వీడియో ఫార్మేట్ లోకి వస్తుంది. దాన్ని ఫ్లాష్ వీడియోలోకి మార్చుకుని అప్లోడ్ చేసుకోవచ్చు. ఒకసారి ప్రయత్నించండి.
* సురేష్ గారూ !
ధన్యవాదాలు
Post a Comment