అకస్మాత్తుగా రాకాసి బల్లి మన మీద దాడి చేస్తుంది.
కొండంత ఆకారంతో గొరిల్లా భీభత్సం సృష్టిస్తుంది.
మన ఊహకందని వింత ఆకారాలతో వున్న గ్రహాంతరవాసులు కళ్ళెదురుగా సాక్షాత్కరిస్తారు.
ఇంకా...... ఇలా ఎన్నో ...............
వెండితెరపై చిత్ర విచిత్ర విన్యాసాలు..... ఇప్పటి గ్రాఫిక్స్ మాయాజాలాలు
అండ పిండ బ్రహ్మండాలు.....
వింత ఆకారాల రాక్షసులు.....
కప్పగా, పాముగా, కోతిగా... ఇంకా చాలా ఆకారాల్లోకి మారిపోయే మనుష్యులు
సప్త సముద్రాలు.....
భయంకరమైన గుహలు....
ఇంకా..... ఇలా ఎన్నెన్నో.......
వెండితెర మీద ఎప్పుడో ఈ మాయాప్రపంచాన్ని ఆవిష్కరించిన తెలుగు తెర మాంత్రికుడు విఠలాచార్య.
జానపద చిత్ర దర్శకుడు బి. విఠలాచార్య జయంతి సందర్భంగా నివాళులర్పిస్తూ.....
Visit web magazine at www.sirakadambam.com
Vol. No. 03 Pub. No. 108
3 comments:
ఆ మహానుభావుడి గురించి ఎంత చెప్పినా తక్కువే! టెక్నాలజీ అంతా లేని ఆ రోజుల్లోనే ఎన్నో అద్భుతాలను సృష్టించిన మహనీయుడు! ఇప్పటికీ ఆయన చిత్రాలంటే బహు ఇష్టం!
ఎందఱో మహానుభావులు!
నేడు విఠలాచారి లా సినిమా జానపదం తీయలేరేమో!!!
రసజ్ఞ గారికి, కష్టేఫలే గారికి....
ధన్యవాదాలు
Post a Comment