ఉత్తరాయణ పుణ్య కాలంలో స్వర్గలోకప్రాప్తి పొందాలని తన మృత్యువును నియంత్రించిన భీష్ముడు తనువు చాలించిన రోజును భీష్మాష్టమి అని పిలుస్తారు. అటు తర్వాత వచ్చే ఏకాదశిని పవిత్రమైన దినంగా భీష్మ ఏకాదశిగా పాటిస్తారు.
భీష్ముని వృత్తాంతం, భీష్మాష్టమి... భీష్మ ఏకాదశిల విశేషాలు వినండి.....
ఇంకా ఈ వారం శిరాకదంబం లో ............
Visit web magazine at www.sirakadambam.com
Vol. No. 03 Pub. No. 111
2 comments:
srrao gaariki,
i happened to read the story by my friend atchuta valli. i thank valli garu for writting such a good story and you for publishing.
with best wishes
adhikari venugopala rao
వేణుగోపాలరావు గారూ !
ధన్యవాదాలు
Post a Comment