Saturday, January 14, 2012

భోగముల మంట.... భోగి మంట

ఇంటిలోని పనికిరాని వస్తువులనన్నిటినీ పేర్చి  మంట వేసి దహనం చేసేస్తాం భోగి పండుగ నాడు.
ఇది మనలోని ఈర్ష్య, ద్వేషం, అసూయ లాంటి వాటినన్నిటినీ కూడా జ్ఞానాగ్నిలో దహనం చేయడమనేదానికి సూచిక.

భోగి పండుగలోని అంతరార్థం ఏమిటి ?

ఇదిగో..... తెలుసుకోండి.......


 మిత్రులందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు



Visit web magazine at www.sirakadambam.com

Vol. No. 03 Pub. No.102

3 comments:

Unknown said...

మీకూ సంక్రాంతి శుభాకాంక్షలు.

కంది శంకరయ్య said...

మీకు, మీ బ్లాగు వీక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు.
ఈరోజు నా ‘శంకరాభరణం’ బ్లాగులో మీ శీర్షికనే మీ అనుమతి తీసుకోకుండానే ‘భోగములకు పంట భోగిమంట’ అని సమస్యగా ఇచ్చాను. మీకు ధన్యవాదాలు.

SRRao said...

* " చిన్ని ఆశ " గారూ !
ధన్యవాదాలు

* శంకరయ్యగారూ !
మీక్కూడా సంక్రాంతి శుభాకాంక్షలు మరియు ధన్యవాదాలు.
మంచి పనికి అనుమతులెందుకండీ ? నా శీర్షికను మీ వంటి పెద్దలు వుపయోగించుకోవడం నా అదృష్టంగా భావిస్తాను. ఊళ్ళో లేని కారణంగా జవాబు ఆలస్యమైంది... మన్నించగలరు.

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం