ఇంటిలోని పనికిరాని వస్తువులనన్నిటినీ పేర్చి మంట వేసి దహనం చేసేస్తాం భోగి పండుగ నాడు.
ఇది మనలోని ఈర్ష్య, ద్వేషం, అసూయ లాంటి వాటినన్నిటినీ కూడా జ్ఞానాగ్నిలో దహనం చేయడమనేదానికి సూచిక.
భోగి పండుగలోని అంతరార్థం ఏమిటి ?
ఇదిగో..... తెలుసుకోండి.......
ఇది మనలోని ఈర్ష్య, ద్వేషం, అసూయ లాంటి వాటినన్నిటినీ కూడా జ్ఞానాగ్నిలో దహనం చేయడమనేదానికి సూచిక.
భోగి పండుగలోని అంతరార్థం ఏమిటి ?
ఇదిగో..... తెలుసుకోండి.......
మిత్రులందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు
Visit web magazine at www.sirakadambam.com
Vol. No. 03 Pub. No.102
3 comments:
మీకూ సంక్రాంతి శుభాకాంక్షలు.
మీకు, మీ బ్లాగు వీక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు.
ఈరోజు నా ‘శంకరాభరణం’ బ్లాగులో మీ శీర్షికనే మీ అనుమతి తీసుకోకుండానే ‘భోగములకు పంట భోగిమంట’ అని సమస్యగా ఇచ్చాను. మీకు ధన్యవాదాలు.
* " చిన్ని ఆశ " గారూ !
ధన్యవాదాలు
* శంకరయ్యగారూ !
మీక్కూడా సంక్రాంతి శుభాకాంక్షలు మరియు ధన్యవాదాలు.
మంచి పనికి అనుమతులెందుకండీ ? నా శీర్షికను మీ వంటి పెద్దలు వుపయోగించుకోవడం నా అదృష్టంగా భావిస్తాను. ఊళ్ళో లేని కారణంగా జవాబు ఆలస్యమైంది... మన్నించగలరు.
Post a Comment