Saturday, January 14, 2012

సంక్రాంతి సంబరం

సంక్రాంతి అంటేనే సంబరం

ముత్యాల ముగ్గులు 
గంగిరెద్దులు
భోగిపళ్లు 
హరిదాసులు 
పొంగళ్ళు 
నాగళ్ళు 
పతంగులు 
పశువులు 
వాహనాలు 
ప్రభలు  
పంటలు 
పిండివంటలు 
 
............ ఇలా ఒకటేమిటి ?

అన్నిటికీ సంబరమే ! కోలాహలమే !

సూర్యుడు మకర రాశి ప్రవేశం,
ఉత్తరాయణ పుణ్యకాలం ఆరంభం కూడా ఇప్పుడే !
అందుకే సంక్రాంతి అంటే ఎప్పుడూ సందడే !

మానవాళికి సకల శుభాల్నిచ్చే ఈ సంక్రాంతి 
తప్పక అందిస్తుంది అందరికీ నవ్య క్రాంతి  



ఇక్కడ చదవండి ...........

Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 03 Pub. No. 101

No comments:

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం