Saturday, November 27, 2010

నలుపు - తెలుపు

 కనుక్కోండి చూద్దాం - 33

నలుపు - తెలుపు పేరుతో గతంలో ఒక పత్రికలో వచ్చిన నవల సినిమాగా రూపొంది ఘన విజయం సాధించి సంచలనం సృష్టించింది.
ఆ నవలాకారుడే ఆ చిత్ర నిర్మాత కూడా ! చేస్తున్న వృత్తిని వదలి ప్రవృత్తినే వృత్తిగా చేసుకున్న ఆయన నటుడు కూడా !


1 . ఆ చిత్రం పేరు ఏమిటి ?
2 . ఆ నిర్మాత, రచయిత ఎవరు ?

Vol. No. 02 Pub. No. 068

3 comments:

జ్యోతి said...

నలుపు తెలుపు అనే నవల రాసిన బాలయ్య దానిని చెల్లెలి కాపురం అనే సినిమాగా నిర్మించారు..

Vinay Datta said...

after reading the answer of Jyothi garu....I think I'll go with her.

SRRao said...

* జ్యోతి గారూ !
* మాధురి గారూ !

ధన్యవాదాలు. వివరాలు అనుబంధం టపాలో ఇచ్చాను.

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం