Thursday, November 18, 2010

అరేబియా నోము

ప్రేమే నేరమౌనా !
ప్రేమే నేరమౌనా !
మాపై పగేలా ?

వేదనగానే మా వలపంతా వేసారునా !        
.............

ఏ కొరనోము నోచుకోన్నానో 
ఏ కొరనోము నోచుకోన్నానో 



................ ఈ వాక్యంతో చరణం ప్రారంభమవుతుంది. ఈ పాట 1949 నాటి ' లైలా మజ్ను ' చిత్రం లోనిది. భానుమతి పాడిన ఈ పాట సి. ఆర్. సుబ్బరామన్ సంగీత దర్శకత్వం వహించగా సీనియర్ సముద్రాల రాసారు. 

ఈ పాటలోని పై వాక్యంలో చాలా పెద్ద తప్పు కనిపెట్టేసానన్న సంతోషంతో ఒకాయన సీనియర్ సముద్రాల గారిని 
" అయ్యా ! ఈ కథ అరేబియా దేశానిది కదా ? అరేబియా వాళ్ళు నోములు కూడా నోచుకుంటారా ? అలా రాసారు " అని అడిగాడట.
పండితుల దగ్గరా కుప్పిగంతులు ? దానికి సీనియర్ సముద్రాల గారు నవ్వుతూ 
" చాలా బాగుంది. అసలు అరేబియా పిల్ల తెలుగులో మాట్లాడుతుందా ? ఆది చెప్పు ముందు " అన్నారట. 
ఇక దీనికి సమాధానం ఉంటుందా ?  

Vol. No. 02 Pub. No. 062

2 comments:

Saahitya Abhimaani said...

For well known Alfred Hitchcock it was a habit to give a cameo appearance in most of his films. In one of the films, the story runs in a small boat in the middle of sea. How to appear there! So one news paper washes upto the boat and when one of the people in the boat picks up the paper and looks at it, Alfred Hitchcock could be seen in one of the pictures there in.

Seeing this, someone asked Hitchcock, "How a news paper washed upto the boat in the middle of sea, where from it came"? HItchcock replied that it came just from the same place where from music is coming in the movie.

SRRao said...

శివ గారూ !
మంచి విషయాన్ని చెప్పారు. ధన్యవాదాలు.

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం