రవీంద్రనాథ్
ఠాగోర్ మన తెలుగువారందరికీ తెలిసిన పేరే ! మన పాఠ్య పుస్తకాలలో కూడా ‘ గీతాంజలి ‘ చదివాము. నోబెల్ బహుమనాన్ని పొంది భారతదేశానికి గౌరవం తెచ్చేనవాడు మన
రవీంద్రనాథ్ ఠాగోర్. దాని శతజయంతి మనం జరుపుకుంటున్నాం ( 1913 – 2013 ).
గీతాంజలిని తెనాలి వాస్తవ్యులు ‘ గీతాంజలి మూర్తి ‘ గా ప్రేమతో పిలువబడే శ్రీ ఎంవిఎల్‌ఎన్ మూర్తి గారు సరళమైన తెలుగులో
దర్శించారు.'
https://sites.google.com/site/siraakadambam/home/02032
Visit web magazine at www.sirakadambam.com
Vol. No. 04 Pub. No. 086
No comments:
Post a Comment