“ ఆమె ఎటువంటి ఆయుధాలతోను , ఎవరితోనూ ఘర్షణ కి సిద్ధం గా లేదు, అందులోను ఆత్మాహుతి కి తలబడ్డ వారితో పోరాడటానికి అసలు తయారుగా లేదు . అయినా కూడా సెంట్రల్ రిజర్వు పోలీస్ ఫోర్సు (CRPF) లో పనిచేస్తున్న ఆమెని తన విధి నిర్వహణ లో నిరుత్సాహ పరచలేదు “
.... అశోక్ చక్ర కానిస్టేబుల్ కమలేష్ కుమారి గురించి జయ పీసపాటి గారు అందించిన కథనం ' జైహింద్ ' శీర్షికన శిరాకదంబం 02_032 సంచిక 36 వ పేజీలో .....
https://sites.google.com/site/siraakadambam/home/02032
Visit web magazine at www.sirakadambam.com
Vol. No. 04 Pub. No. 089
No comments:
Post a Comment