మారుతీ
రావు తన రచనకు పెట్టే
పేరు లో ఒక ప్రత్యేకత ఉంది -- “ గాలిలో ఓ క్షణం ", " పిడికెడు ఆకాశం ", "చీకటి లో
చీలికలు ", “ మళ్ళీ రైలు తప్పిపోయింది", “ కళ్ళు ", “
అనంతం", “ అహంకారపు అంతిమ
క్షణాలు ", “ సత్యానికి సంకెళ్ళు ", “ మాంగల్యానికి మరో ముడి “ -- ఇలా పాత్రలు, వాటి స్వభావానికి రూపు దిద్దడం లోనూ - మాటలకు జీవం పోయడం లోనూ మారుతీరావు
అవలంబించే విలక్షణమైన శైలి అంటే నాకు ఎంతో ఇష్టం-
అది ఆతనికే స్వంతం. రచయిత గా ఆతనినీ,
చదువరి గా నన్నూ
దగ్గర చేసాయి
అతని రచనలు-
ఇందుకు ఓ ప్రత్యక్ష సాక్షి-- ఇదుగో- ఈ తోక లేని పిట్ట !!!
..... ఓలేటి వెంకట సుబ్బారావు గారు అందించిన ప్రముఖ రచయిత, నటుడు గొల్లపూడి మారుతీరావు గారి ' తోకలేని పిట్ట ' శిరాకదంబం 02_032 సంచిక 24 వ పేజీలో....
https://sites.google.com/site/siraakadambam/home/02032
Visit web magazine at www.sirakadambam.com
Vol. No. 04 Pub. No. 083
No comments:
Post a Comment