అరిజూచున్ హరిఁ
జూచుఁ జూచుకములం దందంద మందారకే
సరమాలా మకరంద
బిందుసలిలస్యందంబు లందంబులై
తొరుగం బయ్యెద
కొంగొకింతఁ దొలఁగం దోడ్తో శరాసారమున్
దరహాసామృత పూరముం
గురియుచుం దన్వంగి కేళీగతిన్
.... బాలాంత్రపు వెంకటరమణ గారు అందించిన నాచన సోమనాధుని ' ఉత్తర హరివంశము ' నుంచి ... శిరాకదంబం 02_032 సంచిక 12 వ పేజీలో ...
Visit web magazine at www.sirakadambam.com
Vol. No. 04 Pub. No. 088
No comments:
Post a Comment