21 వ శతాబ్దం తొలి రోజులంటే
ఛాందస వాదం రాజ్యమేలుతున్న కాలం. ముఖ్యంగా స్త్రీలు సంప్రదాయ బంధనాల్లో మగ్గుతున్న
రోజులవి. స్త్రీ అభ్యుదయం అనే మాట ఎత్తడానికే జంకే కాలమది. ఆ రోజుల్లో ఆడవారు
చదువుకోవడమే ఒక నేరం. అసలు గడప దాటి బయిటకు వెళ్ళడమే అపరాధం. అలాంటిది ఒక స్త్రీ
మగవారికే స్వంతమనుకునే సాముగరిడీలు
కూడా నేర్చుకుంటే....... కుస్తీలు పడితే .... ఊహించడానికి కూడా వీలు లేదు అప్పుడు.
అప్పుడేమిటి ? ఇప్పుడు కూడా స్త్రీలలో ఎంత శాతం సాము గరిడీలు, కుస్తీలు
నేర్చుకోవడానికి ఇష్టపడుతున్నారు ? ఇష్టపడినా ఎంతవరకూ సాధ్యమవుతోంది ? ఆరు, ఏడు
దశాబ్దాల క్రితమే అది సాధ్యమని నిరూపించారు శ్రీపాద వారు తమ కథ‘ క్రొత్త చూపు ’ లో .......
స్త్రీ అభ్యుదయం అంటే ఏమిటో తెలిపే ఈ
కథా పరిచయం ‘ శబ్దకదంబం ‘ శీర్షికలో...
శ్రీమతి ఎర్రమిల్లి శారద స్వరంలో...
శిరాకదంబం 02_032 సంచిక 32 వ పేజీలో వినండి.
Visit web magazine at www.sirakadambam.com
Vol. No. 04 Pub. No. 082
No comments:
Post a Comment