బండి మీద రయ్యిమని దూసుకుపోయేటప్పుడు హెల్మెట్ పెట్టుకుంటేనే రక్షణ. ఇది నిజమే అయినా, ' అది పెట్టుకుంటే చెప్పలేనంత చెమట. జుట్టు పాడవుతుంది ' అంటూ చాలామంది సమస్యలు చెబుతారు. ఇరవై రెండేళ్ళ మిదులా నాయక్ మాత్రం పరిష్కారాలు వెదికింది. మహిళల కోసం ప్రత్యేకంగా ఓ హెల్మెట్ ని రూపొందించి, ఆ రంగంలో ఎంతో పేరున్న సంస్థ తరఫున వాటిని తయారుచేస్తోంది. దాని తయారీ కోసం ఎలా కష్ట పడిందో ఇలా చెబుతోంది మిధుల.
........ మాధురీకృష్ణ అందించిన ' ఈ హెల్మెట్ అమ్మాయిల కోసం ' శిరాకదంబం 02_032 సంచిక 43 వ పేజీలో....
https://sites.google.com/site/siraakadambam/home/02032
Visit web magazine at www.sirakadambam.com
Vol. No. 04 Pub. No. 085
No comments:
Post a Comment