భక్త రామదాసు గా ప్రసిద్ధికెక్కిన కంచెర్ల
గోపన్న 380 వ జయంతి సందర్భంగా భద్రాచలం లోని చిత్రకూట మంటపంలో సంగీత కళాకారులు
సమిష్టిగా నిర్వహించిన గోష్టి గానం- ఖమాస్ రాగంలో ' రామజోగి మందు... ' కీర్తన
తెలివి
తక్కువ తనంలో నుంచి కూడా ఒకప్పుడు చెప్పరాని హాస్యం ఉత్పన్నమవుతూ వుంటుంది.
చెప్పిన విషయం అర్థంకాని స్థితి ఏదో అనుకొని, ఏదో చెయ్యడం దానివల్ల హాస్య రసాలు
కావడం ఒకప్పుడు జరుగుతూ వుంటుంది.
..... తటవర్తి జ్ఞానప్రసూన గారు ' రావూరు కలం ' శీర్షికన అందించిన " తెలివి తక్కువ తనంలో హాస్యం " శిరాకదంబం 02_032 సంచిక 21 వ పేజీలో...