సాధన అనేది మన మనసుల్ని, శరీరాన్ని
ప్రక్షాళన చేస్తుంది. ఆత్మ ప్రక్షాళన కోసం సాధన అనేది ఏ రూపంలో, ఎలా చెయ్యాలి అనే
విశేషాలు ‘ ప్రక్షాళన – సాధన ’ లో......
వేదాలు, ఉపనిషత్తులలోని సారాన్ని
ప్రజలందరికీ సులభంగా అర్థం కావడానికి పురాణాలుగా చెప్పబడ్డాయి. కార్తీక పురాణంలో
ధర్మబద్ధమైన జీవితానికి, ముక్తికి అనుసరించాల్సిన వివిధ పద్ధతులు ఉన్నాయి.
కార్తీక మాస సందర్భంగా కార్తీకపురాణం నుంచి ఒక భాగం ‘ కార్తీక మహత్మ్యం ’
............
‘ ఆంధ్ర కవితా పితామహ ’ అల్లసాని
పెద్దన విరచిత "మనుచరిత్రము" గా
ప్రసిద్ధి గాంచిన "స్వారోచిష
మనుసంభవము" అనే ప్రబంధ
పరిచయం .....
కోనసీమ కవికోకిల డా. వక్కలంక
లక్ష్మీపతి రావు గారి రసధారలు లో ‘ కాంతి జలపాతం ’ సంపుటి నుండి ‘ వివేకం ’
కవిత.......
తెలుగు భాషకు గర్వకారణమైన పద్య
సంపదను సమకాలీన అంశాలతో అలంకరిస్తూ వ్రాసిన ‘ పద్య కదంబం ’ లో ఉత్పలమాల పద్యం ‘
మాతృభూమి ’......
‘ మిథునం ’ శ్రీరమణ గా తెలుగు పాఠకుల
మదిలో నిలిచిపోయిన రచయిత, పాత్రికేయులు శ్రీరమణ గారి లేఖతో తోకలేని పిట్ట....
ఇంకా చాలా ....
Vol. No. 05 Pub. No. 011