' మనసు ' కి తెలుగు సాహిత్యంలో ఒక గ్లామర్ ని తెచ్చిపెట్టిన కవి, రచయిత ఆత్రేయ
అసలు రచయితకు తెలుగు చలన చిత్రరంగంలో స్టార్ డం తెచ్చిన వారు కూడా అత్రేయే నని చెప్పవచ్చు.
ఆయన సృజించని సాహితీ ప్రక్రియ లేదేమో !
కవిత్వం, నాటకం, పాట .... ఇలా అన్ని ప్రక్రియలను ఆయన పలకరించారు.
ఆయన సాహిత్యాన్ని నడిపించారా, లేక ఆయన్నే సాహిత్యం నడిపించిందా అన్నది తేల్చడం చాలా కష్టం.
తెలుగు వారి ' మనసు ' లోతుల్ని ఆయన తడిమారు.
సాహిత్యం అంటే పండితులకు మాత్రమే అర్థం అయ్యేది అన్న భావనను తొలిగించారు.
చిన్న చిన్న పదాలతోనే సాహిత్యాన్ని పండించి పామరులను కూడా రంజింపజేసారు
తేట తెనుగు పాటకు తిరుగులేని చిరునామా ఆచార్య ఆత్రేయ. ఈరోజు ఆయన వర్థంతి సందర్భంగా ఒకసారి స్మరించుకుందాం.....
ఆ ' మనసు ' కవి కి గతంలో అర్పించిన నీరాజనాలు.... ఈ క్రింది లింకుల్లో.......
మనసు కవి జ్ఞాపకాలు
' మన ' సుకవి
పోయినోళ్ళందరూ మంచోళ్ళు

Visit web magazine at www.sirakadambam.com
Vol. No. 04 Pub. No. 010
4 comments:
కోడెనాగు సినిమాలో ఆయన నటన అద్భుతం. నాకు తెలిసి. ఆయన నటించినది ఈ ఒక్క సినిమాయే అనుకుంట.
అంటే ఆయనలోనే మరో కోణం కూడా మనం తెలిసుకోన్నాము.
"అంతా మట్టే అని తెలిసు అది ఒక మాయ అనే తెలుసు. తెలిసి విలపించుంటలో తీయదనం ఎవరికీ తెలుసు
అది ఆత్రేయ మాస్టారి ముద్ర.
ఆయనకి ఆయనే పోటి వేరెవరు రాలేరు .కాలేరు ఆయనకి సాటి.
పూర్వ ఫల్గుణి గారూ !
అవునండీ !
ఆయన ' ఆదర్శం ', ' భామాకలాపం ' చిత్రాల్లో కూడా నటించారు. అయితే ' కోడెనాగు ' చిత్రంలో పాత్ర ఆయన్ని నటుడిగా కూడా నిరూపించింది.
ధన్యవాదాలు.
మనసు కవి మన ఆత్రేయ ,ప్రేమ గురించి చెప్పినంతగా ఎవరు చెప్పలేదు
శర్మ గారూ !
ధన్యవాదాలు
Post a Comment