కనుక్కోండి చూద్దాం - 35_ జవాబులు
తెలుగు చలన చిత్ర రంగంలో తొలి గ్రామఫోన్ రికార్డు

జవాబు : సి. పుల్లయ్య దర్శకత్వంలో వచ్చిన ఈస్టిండియా ఫిల్మ్స్ వారి ' సావిత్రి ' చిత్రం
ఆ ) ఏ సంవత్సరంలో.... ?
జవాబు : 1933
ఇ ) ఏ కంపెనీ విడుదల చేసింది ?
జవాబు : సన్ రికార్డ్స్ ; కాకినాడ
ఈ పాటలు చిత్రంలో ఒకరు పాడితే రికార్డుల కోసం మరొకరు పాడారట.
Vol. No. 02 Pub. No. 111a
No comments:
Post a Comment