Saturday, January 15, 2011

సంక్రాంతి లక్ష్మి


సంక్రాంతిలక్ష్మి మీ తలుపు తట్టినదండి 
ఏడాదికొకసారి ఏతెంచు పర్వమ్ము 


సిగలోన చేమంతి చేతిలో పూబంతి 
సంక్రాంతి సీమంతి నీ స్వాంతమున కాంతి 

మకరాంక విక్రాంతి ఈ మధుర సంక్రాంతి 
చైతన్య పులకితము ఈ మకర సంక్రాంతి 

                 - మధురకవి డా. వక్కలంక లక్ష్మీపతిరావు  

 సంక్రాంతిలక్ష్మి  మిత్రులందరికీ సకల శుభాలు ఇవ్వాలని ఆకాంక్షిస్తూ.....




Vol. No. 02 Pub. No. 121

8 comments:

హరి said...

రావుగారు,

మీ శుభాకాంక్షలు అందాయి! మీకు నా హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు.

veera murthy (satya) said...

రావు గారు నమస్తే!

మీకు కూడా సంక్రాంతి పండగ శుభాకాంక్షలు...
పండగని సంబరంగా జరుపుకోవాలని కొరుకుంటున్నా!

సత్య

శిశిర said...

నా బ్లాగులో శుభాకాంక్షలు చెప్పినందుకు ధన్యవాదాలు రావుగారు. మీకు కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు.

Anonymous said...

ధన్యవాదాలు రావుగారు. మీకు కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు.

మాలా కుమార్ said...

సంక్రాంతి శుభాకాంక్షలు .

జయ said...

మీకు హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలండి.

వేణూశ్రీకాంత్ said...

మీకూ మీ కుటుంబానికి సంక్రాంతి శుభాకాంక్షలు రావు గారు :-)

SRRao said...

* హరి గారూ !
* సత్య గారూ !
* శిశిర గారూ !
* అను గారూ !
* మాలాకుమార్ గారూ !
* జయ గారూ !
* వేణు శ్రీకాంత్ గారూ !
అందరికీ ధన్యవాదాలు. సంక్రాంతి మీ అందరి ఇంట బాగా జరిగిందని తలుస్తాను.

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం