Friday, December 4, 2009

గాన గంధర్వుడి పుట్టిన రోజు

ఆయన పాట అజరామరం
ఆయన గానం గంధర్వ గానం
ఆయనే ఘంటసాల వెంకటేశ్వర రావు
డిసెంబర్ 4 వ తేదీ ఆయన జన్మదిన సందర్భంగా ఆయనకు స్వర నివాళి




Vol. No. 01 Pub. No. 125

4 comments:

జయ said...

ఘంటసాల వారి పాటలు ఇప్పుడు పుట్టిన పిల్లలకైనా పరిచయమైనంత గొప్పవి. ఎన్నితరాల కైన ఆ స్థానం ప్రత్యేక మైనదే. మంచి ప్రయత్నం చేసారు. మీకు కూడా శుభాభినందనలు.

SRRao said...

జయ గారూ !
ధన్యవాదాలు

భావన said...

మంచి టపా.. ఆ అమర గాయకుడి పుట్టిన రోజు చాలా బాగా గుర్తు చేసేరు. మీకు కూడా అభినందనలు.

SRRao said...

భావన గారూ !
ధన్యవాదాలు

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం