Friday, December 11, 2009

ఉద్యమకారులకి నాయకుడి సందేశం

ఉద్యమాల్లో సమిధలవుతున్న విద్యార్థులకు, అమాయకులైన ప్రజలకు ఈ నాయకుడు ఇస్తున్న సందేశాన్ని చూడండి.




Vol. No. 01 Pub. No. 134

2 comments:

Giridhar Pottepalem said...

వింటానికి మాటలు తమాషాగా వున్నా, ఎంతో విలువైన సందేశాన్ని చెప్పే ఇలాంటి నాయకులు మన దేశానికి చాలా అవసరం.

SRRao said...

గిరిధర్ గారూ !
ఈ నాయకుడి గురించి మీకు తెలియదనుకుంటా ! వర్తమానానికి అవసరమైనంతవరకే కత్తిరించాను. అందుకే తెలిసి ఉండదు. ఇతని గురించి పూర్తిగా తెలిసుంటే ' ఇలాంటి నాయకులు మన దేశానికి చాలా అవసరం ' అని ఉండేవారు కాదేమో ! ఏమైనా ఈ సందేశం వరకూ తీసుకుంటే మీలా స్పందించే వారు మాత్రం ఈ సమాజానికి కావాలి.

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం