Thursday, January 26, 2012

గణతంత్రం......

గణతంత్రం...... 
భారతం రాజ్యాంగ బద్ధమైన రోజు 
సంపూర్ణ హక్కులు సంక్రమించిన రోజు 
రాజ్యాంగాన్ని రక్షించుకోవడం మన విధి 
హక్కులు కాపాడుకోవడం మన కర్తవ్యం
రాజ్యాంగాన్ని కాపాడడం నాయకుల బాధ్యత
అందుకు తగిన నాయకులను ఎన్నుకోవడం మన వివేకం 
రాజ్యాంగాన్ని రక్షించుకుందాం ! గణతంత్రాన్ని గౌరవిద్దాం !!


Visit web magazine at www.sirakadambam.com 
Vol. No. 03 Pub. No. 108

No comments:

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం