Monday, January 16, 2012

కాకి కూడా కదలని ' కనుమ '

 ' కనుమ ' నాడు కాకైనా కదలదని సామెత.
ఏం ?  ఎందుకు కదలకూడదు ? అన్నది ప్రశ్న.

' కనుమ ' నాడు కొత్తగా ఏ పనీ తలపెట్టకూడదు అని  అంటారు పెద్దలు.
ఏం ? ఎందుకు తలపెట్టకూడదు ? అంటారు పిల్లలు.

' కనుమ ' నాడు ఎందుకు ప్రయాణాలు చెయ్యకూడదు, కొత్తగా ఏ పనీ ఎందుకు తలపెట్టకూడదు,
మరునాడు పశువుల పండుగ ' ముక్కనుమ ' విశిష్టత ఏమిటి ?
ఇవన్నీ తెలుసుకోండి........


  మిత్రులందరికీ కనుమ శుభాకాంక్షలతో............ 


Visit web magazine at www.sirakadambam.com 
 

Vol. No. 03 Pub. No. 104

2 comments:

కృష్ణస్వరాలు said...

ముందుగా కనుమ శుభాకంక్షలు...
ఇవటూరి వారి వ్యాఖ్యానం చాలా బావుంది.
మీ కృషి అభినందనీయం...
@భరద్వాజ@

SRRao said...

భరద్వాజ గారూ !
ధన్యవాదాలు

' శిరాకదంబం ' టూల్ బార్ ని ఇక్కడినుంచి దించుకోవచ్చు... ప్రయత్నించండి.

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం