Tuesday, January 3, 2012

కొత్త సంవత్సరంలో.... కోటి ఆశలతో......


గతమెంతో ఘనకీర్తి అని పాడుకోలేక....
ఉందిలే మంచి కాలం ముందు ముందునా అని పాడుకుంటూ....
కొత్త సంవత్సరంలో అడుగుపెట్టాం, కోటి ఆశలతో......
శుభ శకునాలతో..... శుభాకాంక్షలతో....
ఈ పయనం ప్రతి ఒక్కరికీ శుభకరం కావాలని కోరుకుంటూ.............
మిత్రులకు, శ్రేయోభిలాషులకు, తమ శుభాకాంక్షలతో పలకరించిన ప్రతి ఒక్కరికీ.....

  2012 నూతన సంవత్సర శుభాకాంక్షలతో..... 

పదండి ముందుకు............... 


 మీ అమూల్యమైన సలహాలు, సూచనలతో బాటు పత్రిక మీద, రచనల మీద అభిప్రాయాలను అందించి ప్రోత్సహించగలరని ఆశిస్తూ....

మీ

శి. రా. రావు 


Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 03 Pub. No. 099

4 comments:

సుధామ said...

'Siraa kadambam' Raasiposina vunnata viluvalato ee rdaadi marinta purogaminchaalani manasaaraa aakaankshistu...sadaa Mee-Sudhama

SRRao said...

సుధామ గారూ !
మీ అభిమానానికి వేనవేల ధన్యవాదాలు.

యమ్వీ అప్పారావు (సురేఖ) said...

శిరాకదంబం చదువుతున్నాను. అన్నిరకాల విశేషాలతో చాలా బాగుంది.అభినందనలు !

SRRao said...

అప్పారావు గారూ !
మీవంటి పెద్దల ఆశీస్సులు లభించడం చాలా ఆనందంగా వుంది. కృతజ్ఞతలు.

' శిరాకదంబం ' టూల్ బార్ ని ఇక్కడినుంచి దించుకోవచ్చు... ప్రయత్నించండి.

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం