ఇద్దరు మహనీయుల పుట్టినరోజు.
ఒకరు సత్యాగ్రహం, అహింస ఆయుధాలుగా భారత జాతి విముక్తికై కృషి చేసిన వారయితే,
మరొకరు నీతి నిజాయితీలే సిద్ధాంతాలుగా భారత దేశ అభ్యున్నతికి తపించినవారు....
వారే...... మహాత్మా గాంధీ ..... లాల్ బహదూర్ శాస్త్రి
కనీసం వారి జన్మదినం రోజయినా తలుచుకోవడం, భావితరాలకు తెలియజెప్పడం భారతీయులుగా మన కర్తవ్యం.
గాంధీజీ, శాస్త్రీజీ లకు నీరాజనాలు అర్పిస్తూ.....
గతంలోని టపాలు......
మహాత్ముడే కలలుగన్న మరోప్రపంచం
మహాత్ముడి స్మరణ
గట్టి ప్రధాని
భలే తాత మన బాపూజీ !
Visit web magazine at www.sirakadambam.com
Vol. No. 04 Pub. No. 020
1 comment:
లాల్‌బహదూర్ శాస్త్రి ప్రధానిగా ఉన్నప్పుడు విదేశీ పర్యటనల్లో తన ఆహారం తానే స్వయంగా వండుకునేవారు.(ఈనాడు30.9.2012)
Post a Comment