Monday, October 1, 2012

ప్రేమ మందిరం...శతతంత్రీ వీణ...

" వేల సంవత్సరాల చరిత్ర గల మన దేశంలో ఒకప్పుడు ప్రతి విషయం ఆధ్యాత్మికతతో ముడిపడి వుండేది. అందుకే అప్పట్లో దైవ చింతన, పాపభీతి ప్రజలలో ఎక్కువగా వుండేవి. ఆధునిక విజ్ఞానం కళ్ళు తెరువని రోజుల్లోనే, విజ్ఞాన శాస్త్రానికి అందని మహోన్నత ప్రకృతిక రహస్యాలను మనవారు ఆధ్యాత్మిక శక్తితో శోధించి, సాధించారు." ....... 

ప్రముఖ చిత్రకారుడు, దర్శకుడు శ్రీ బాపు గారు ఆవిష్కరించిన పుస్తకం " ప్రేమమందిరం " సమీక్ష 07 వ పేజీలో......


భారత మాత సిగలో ఆభరణం ‘ కాశ్మీరం ‘. ఆ కాశ్మీర లోయలో జనపదులు వాయించుకునే ‘ సంతూర్ ‘ కి భారతీయ శాస్త్రీయ సంగీత సొబగులు అద్దాలన్న ఆలోచన, ప్రయత్నం పండిట్ ఉమాదత్త శర్మది. దాన్ని విజయవంతంగా అమలు చేసి ప్రపంచంలోనే మొదటి శాస్త్రీయ సంగీత ‘ సంతూర్ ‘ కళాకారుడు గా నిలిచిన వారు పండిట్ శివకుమార్ శర్మ.
ఉమాదత్త శర్మ పుత్రుడే శివకుమార్ శర్మ......... 

ఆయన సంతూర్ వాద్య విశేషాలను అందిస్తున్నారు అయ్యగారి జయలక్ష్మి గారు.....12  వ పేజీలో .... 

ఈ క్రింది లింకులో ................  

శిరాకదంబం_02  / 007

Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 04 Pub. No. 019

No comments:

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం