- మనం కాలాన్ని లెక్కించడానికి తిథి, వార, నక్షత్రాలు వినియోగిస్తాము. అయితే ఒక్కో ప్రాంతం లో ఒక్కో విధంగా లెక్కించడం వలన కొన్ని పండుగల విషయంలో సందేహాలు వస్తుంటాయి.
కాలగణన విషయంలో మాసం అంటే ఏమిటి ?
దాన్ని ఎలా లెక్కిస్తాము ?
దక్షిణ భారత దేశానికి, ఉత్తర భారత దేశానికి ఈ మాస నిర్ణయ విషయంలో ఉన్న బేధాలేమిటి ?
వాటిని ఎలా అర్థం చేసుకోవాలి ?
అనే విషయాలకు డా. ఇవటూరి శ్రీనివాసరావు గారి వివరణతో బాటు ఇంకా ........ -
-
-
-
-
శ్రీ నందన ఉగాది శుభాకాంక్షల సందేశాలు
శ్రీ నందన నామ సంవత్సరంలోకి అడుగు
పెడుతున్నాం
కోటి ఆశలతో వసంతాగమనం కోసం ఎదురు
చూస్తున్నాం
రాబోయే నూతన సంవత్సరంలో దేశ,
విదేశాల్లో వుంటున్న తెలుగు వారందరూ సాటి తెలుగు వారికి
ఈ ఉగాది శుభాకాంక్షలు ‘ శిరాకదంబం ‘ ద్వారా తెలపండి.
మీ పేరు, ఇతర వివరాలకు ఒక చిన్న
సందేశం కూడా కలిపి
మార్చి 15 వ తేదీలోగా ఈ క్రింది ఇ
- మెయిల్ చిరునామాకు పంపండి.
మీ ఫోటో కూడా ఒకటి జత పరచవచ్చు.
గడువు తేదీలోపున వచ్చినవి మాత్రమే
ప్రచురించబడతాయని గమనించ ప్రార్థన .
sirarao@gmail.com
Visit web magazine at www.sirakadambam.com
Vol. No. 03 Pub. No. 122
No comments:
Post a Comment