కనుక్కోండి చూద్దాం - 3 0
తెలుగు చిత్ర రంగంలో ఈ చిత్రం సృష్టించిన ప్రభంజనం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ చిత్రంలో రెండు ప్రధానమైన పాత్రలు శంకరశాస్త్రి, ఆయన కూతురు శారద.
ఈ పాత్రలను పోషించిన సోమయాజులు గారు, రాజ్యలక్ష్మి చాలా పేరు తెచ్చుకున్నారు. కానీ ఆ పాత్రలకు ముందుగా నిర్ణయించింది వారిని కాదు.
మరి ముందుగా అనుకున్న ......
* శంకరశాస్త్రి ఎవరు ?
* శారద ఎవరు ?
Vol. No. 02 Pub. No. 046
4 comments:
I heard Krishnamraju was offered the role of Sankara Sastry.
Long back somewhere I read that initially Viswanath was asked to perform that role. But he rejected. I don't know about Sarada role.
మంగళంపల్లి?
@మాధురి గారూ !
@లక్ష్మీనారాయణ సునీల్ వైద్యభూషణ గారూ !
@ కేకే గారూ !
అందరికీ ధన్యవాదాలు. సమాధానాలు అనుబంధ టపాలో చూడగలరు.
Post a Comment