తెలుగు ప్రేక్షకుల కంటి దీపం ఆనాడు
తెలుగు ప్రజల ఆశాదీపం ఒకనాడు
........ అతడే రాముడు !
రాముని మించిన రాముడు
నందమూరి తారక రాముడు
......... ఆ ఎన్టీఆర్ జన్మదిన సందర్భంగా -
Vol. No. 01 Pub. No. 301
2 comments:
ఎన్టీఆర్ జన్మదిన సందర్భంగా....మీ ప్రజెంటేషన్ చాలా బాగుంది.
ధరణీరాయ్ గారూ !
ధన్యవాదాలు
Post a Comment