Friday, May 21, 2010

మొదటి కృష్ణుడు

 కనుక్కోండి చూద్దాం - 16



తెలుగు చలనచిత్ర రంగంలో కృష్ణుడు అంటే అందరికీ గుర్తుకొచ్చేది స్వర్గీయ నందమూరి తారకరామారావు గారు.

< ఈ ప్రక్క ఫోటోలో ఉన్న వ్యక్తి మన తెలుగుతెరమీద కనిపించిన మొదటి కృష్ణుడు. 
* ఈయన పేరేమిటో చెప్పగలరా ?
* ఈయన కృష్ణుడిగా నటించిన చిత్రం పేరు, విడుదలయిన సంవత్సరం చెప్పగలరా ?
* ఈయన మొదటి కృష్ణుడయితే ఎన్టీ రామారావు ఎన్నో కృష్ణుడు ? 






Vol. No. 01 Pub. No. 292

6 comments:

ఆ.సౌమ్య said...

ఈయన పేర్లు ఊర్లు నాకు తెలీవు కానీ NTR కన్నా ముందుగా కృష్ణుడు వేషం ANR వేసాడేమో అనిపిస్తున్నాది. చెంచులక్ష్మిలో విష్ణువు ANR యే కదా

Unknown said...

ఈలపాటి రఘురామయ్య...?

Vinay Datta said...

Saaluri Raajeswara Rao. He was 13 yrs old when he acted in the 1st movie on Krishna, 'sree krishna leelalu' in 1935.
He also composed and sang his songs in the film.

Vinay Datta said...

If taken full fledged role of Sri Krishna, NTR must be considered 5th(maaya bazaar).
If other films where a disguise of Krishna or a role of him in a drama or a scene in a movie are to be considered, too, he is the 6th actor ('sontha vooru' in 1956). In this order, ANR is 5th( played the role of Krishna as a drama artist).

Vinay Datta said...

If it is adult krishna you are talking about,

if the answer is not 'eelapaata' it must be 'Bandhaa Kanakalingeswara Rao'. Both these great artists worked in two films featuring Krishnain the same year.

SRRao said...

* సౌమ్య గారూ !
* ధరణి గారూ !
* మాధురి గారూ !

' మొదటి కృష్ణుడు ' గురించి వివరాలు నిన్ననే ఇద్దామనుకున్నాను. కానీ వేటూరి గారి మరణంతో కొంత స్తబ్దత ఏర్పడింది. ఈరోజు కూడా ఏమీ రాయలేక పోయాను. రేపు తప్పక వివరాలు ఇస్తాను.

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం